ఉదాయంన్నే నిద్రలేవటం అంటే అలవాటు తప్పి చాల కలం అయింది ఇంట్లో ఏవో అలికిడి వినిపిస్తుంది మా అమ్మ పీలుస్తుంది అరేయ్ బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటే ఇన్ని రోజులు ఎం చదివవు రా అంటూ కేకలు వేయడంతో నిద్రలోచి లేచి కూర్చున్నాను ఇన్ని రోజులు సిటీ లో ఎంచక్కా 11:00 గంటల వరకు పాడుకొనే వన్నీ ఇప్పుడు ఇంత ప్రొద్దున్నే అలారమ్ ఏంటిరాబాబు అనుకోని మెల్లిగా లేచి అద్దం ముందు నిల్చున్న ఒక్కసారి నన్ను నేను చూసుకొని నవ్వు వచ్చింది వచ్చి బాల్కనీ లో నిలుచున్నాను చుట్టూ ఉన్న ప్రదేశాలు మానం లేం కదా ఏమన్నా మారాయి అని ఎం మరలేవ్ అలా చూస్తూ ఉన్న ఇంట్లోనిచి అమ్మ అరుస్తుంది ఏరా లేచావ అని నేను గట్టిగా హ లేచానే అని అరిచాను ఎదురుగా రోడ్ మీద సైకిల్ పై వెళ్తున్న అమ్మాయి చూసింది నేను తనవైపు చూసాను నమనసులో ఇంత అందమైన అమ్మాయి మన ఊరిలో ఉందా అని అలాగే చూస్తూ ఉన్నాను కానీ తాను వెళ్ళిపోయింది టైం చూశాను 8:00 అవుతోంది ఇంట్లోకి వెళ్ళాను అమ్మ మొహం కడుక్కున్నవా అని అడిగింది నేను ఎంజవాబు చెప్పలేదు నాకు అమ్మాయి నావైపు తిరిగి చూసిందే గుర్తు వస్తుంది ఇంకా నారోజు చేసి దినచర్య ముగించుకొని టీవీ ముందు కూర్చున్నాను కానీ ఆమె మల్లి గుర్తుకు వచ్చిది సిటీ లో ఎంతో మంది అమ్మాయి లను చూశాను కలిశాను ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ నాకు ఎప్పుడు కూడా ఇలాటి ఫీలింగ్ రాలేదు ఏదో సోంథింగ్ ఉంది అనుకున్నాను ఊరిలో ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఏరా ఎక్కడున్నావ్ అని ఇంట్లో ఉన్న అని చెప్పాను బయటికి రరా అలా తిరిగివద్దం ఐన వచ్చిన విషయం కూడా చెప్పలేదు అంటూ చాల కోపంతో ఫోన్ పెట్టిశారు..ఈక ఇంట్లో ఎం చేద్దాం అని అలా బయటికి వేళ్ళ వాళ్ళు వచ్చారు అందరం రోడ్డు పై నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఏరా మామ వచ్చిన విషయం కూడా చెప్పలేదు అని మాట్లాడటం ఆపివేశారు నాతో కొద్దీసేపు బ్రతమలించుకున్నారు. హోటల్లో చాయ్ సమోసా తిని పాత రోజులు గుర్తు చేసుకున్నాం ఆరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మాటల్లో అరేయ్ మన ఊరిలో అందమైన అమ్మాయిలు ఉన్నారా ఇప్పటికి అన్నాను? వాడు ఉండే ఉంటారు ఐన మన క్లాస్ లో ఉండేరాఇప్పుడు వాళ్లకు పెళ్లిళ్లు ఐ పిల్లలు కూడ పుట్టరా ఎంమోఇప్పటి 10th బ్యాచ్ ఎలా ఉందోరా అని అన్నాడు మనము ఉన్నప్పటి రోజులు వేరేరా మొబైల్ విడియో గేమ్స్ ఇప్పటి జండ్రీషన్ అంటున్నాడు అప్పుడు నాకు అనిపించింది కచ్చితంగా ఆ అమ్మాయి
ఈజండ్రేషన్ ఐఉండదు. అని మాటల్లో పాడి ఆరోజుల్లో నైట్ క్లాస్లు అన్ని గుర్తు తెచ్చాడు అని ఒకొకటి గుర్తు తెచ్చుకొను నవ్వుకున్నాం ఆరోజు అలా గడిచి పోయింది కానీ ఆమెను ఎలాగైనా కనిపెట్టాలి అని మనసులో అనుకున్నాను....(ఇంకాఉంది)
✍నాగేష్
No comments:
Post a Comment