Friday, August 2, 2019

💖 *అందమైన నమాయ*💖 part-10

 ఆమెను కలవడం ఇదే చివారిసరి అవుతుంది అనుకోలేదు రెండు రోజుల  ప్రయాణం *రెండు సంవత్సరాలు* తరువాత

మేఘన:ఉదయ్ ఈవెనింగ్ నాతో"కాఫీ" కి వాస్తవ

ఉదయ్:ఎన్నిటికి

మేఘన:షార్ప్ 6:00 వైట్ చేస్తూ ఉంట స్ట్రాబెర్రీ రెస్టారెంట్ లో 

ఉదయ్:ఒకే

ఉదయ్: సాయంత్రం ఆరు అవుతుంది  ఇంకా ఈ అమ్మాయి రాలేదు

మేఘన:వైట్ చేయిస్తున్నాన

ఉదయ్:హ

మేఘన:సొర్ర్య్ సొర్ర్య్ కొంచెం లైట్ అయింది

ఉదయ్:సరేగాని ఇంకా మ్యాటర్ ఏంటి చెప్పు విశేషాలు.

మేఘన:నీతో ఒక విషయం మాట్లాడాలి ఒక నిజం తెలుసుకోవాలి

ఉదయ:అబ్బో సరే...! అయితే

మేఘన:ఇదిగో ని డైరీ📕

ఉదయ్:న డైరీ ఎందుకు తీశావు?

మేఘన: నేను తీయలేదు మొన్న ని రూమ్ కు వచ్చినపుడు బుక్స్  తిరిగేస్తుంటే ఇది కనిపించింది.కొంచెం చదవగానే ఇంట్రెస్ట్ అనిపించింది సొర్ర్య్ ని పర్మిషన్ లేకుండా చదివినందుకు..

ఉదయ్:..........

మేఘన:ఏంటి అలా మౌనంగా ఉన్నావు ఏదైనా మాట్లాడు..

ఉదయ్:ఎం మాట్లాడను మొత్తం చదివేశావు గా

మేఘన:సొర్ర్య్ సొర్ర్య్ ప్లీస్ మాట్లాడవా

ఉదయ్:హ్మ ఎదో తెలుసుకోవాలి అన్నావు కదా?

మేఘన: హ్మ అసలు *సంధ్య* ఎం ఐంది తర్వాత ఎం జరిగింది ని డైరీ లో అంతవరకు మాత్రమే ఉంది ఏంటి మ్యాటర్ నాకు చెప్పవ ప్లీస్ ప్లీస్

ఉదయ్:మ్మ్ అనుకున్న నువ్వు ఆ డైరీ ఇస్తున్నపుడే..!

మేఘన:అసలు చదవకుండా ఉండాల్సింది .ప్లీస్ చెప్పవ

ఉదయ్:ఆరోజు ఉదయాన్నే పూణే చేరుకున్నాను నెక్ట్ రోజు ఆఫీస్ కు వచ్చాను మన మేనేజర్ నిన్ను పరిచయం చేశారు చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావు ఆరోజే మొదలైంది  మన పరిచయం రోజు డ్యూటీ,ఆఫీస్,రూమ్ ఇవి మూడే ప్రపంచం అయ్యాయి అప్పుడే నువ్వు నాతో మాట్లాడటం ప్రారంభించవు రోజులు గడుస్తున్నా సంధ్య వద్దనుండి ఎలాటి రెస్పాన్స్ లేదు కానీ తానే గుర్తొస్తూ ఉండేది కొన్నిరోజుల తరువాత ఆమెకు పెళ్లి చేస్తున్నారని తెలిసింది మా ఫ్రెండ్స్ వెళ్లి ఆమెతో మాట్లాడితే నాకు నా ప్రేమ కన్నా న ఫ్యామిలి పరువు మర్యాదలు ముఖ్యం ఉదయకి నేను నేను కాకుండా మంచి అమ్మాయి భార్యగా వస్తుంది ఇది అతనికి చెప్పండి అని వాళ్ళని పంపించివేసింది నేను కూడా ఆమె  సంతోషంమే అదేనా సంతోషంగా భవించ ఈ రెండు సంవత్సరాల తర్వాత ఆమెను కలవని నిర్ణయం తీసుకున్న న ప్రేమ ను వ్యక్తం చేయాలి అనుకున్న చివరి సరిగా ఆమె నవ్వు చూడాలి ఆమెతో మాట్లాడాలని అనుకున్న కానీ నాఆశలు కలగానే మిగిలిపోయిది పెళ్లి ఐన రెండు నెలల తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆ వార్త తెలిసింది నేను ఏడాని😢 రోజంటూ లేదు కానీ ఆమె ప్రేమ ఎప్పటికి నాతోనే ఉంది సంధ్య ఇక లేదని లోకానికి మాత్రమే తెలుసు కానీ రోజు నా స్వప్నం లో కి వస్తుంది మేము చాలా కబుర్లు చెప్పుకుంటూం నిద్ర లో .... నిద్రిస్తున్న కుడా ఆమెను వీడలేదు నాప్రతి కల ఆమె ఇంకా నా హృదయం బ్రతికే ఉంది ఒక జ్ఞాపకాంల. ఇప్పుడు చెప్పు నాది ప్రేమ లేక మురకత్వమ?

మేఘన:😢😢😢 నిది స్వేచ్ఛ మైన ప్రేమ ఒక అమ్మాయి వేరొకరితో వెళ్లి పోతే మర్చిపోయే ఈరోజుల్లో నువ్వు ఇంకా అమ్మాయి ని ప్రేమిస్తూనే ఉన్నావు 👏నీలాటి భర్త రావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది  నీలాటి ఫ్రెండ్ దొరకడం న అదృష్టం..

ఉదయ్: *ప్రేమను దాచడం ప్రేమించిన వాళ్ళను చంపడం రెండు ఒక్కటే*

ప్రతిఒక్కరి కి జీవితంలో ఏదోఒక సంఘటన  జరిగిఉంటుంది మీ బాధని పంచుకోవడానికి మేఘన లాంటి స్నేహితురాలు దొరకలని కోరుకుంటూ...

గమనిక:కొన్ని యదార్ధ సంఘన అనుగుణంగా రూపొందించిన కథ. (ముగింపు)                                                                                                         
             💖ఉదయించినసంధ్య💝
💕అందమైన నమాయ💞part-9

ఆరోజు రాత్రి నిద్ర పోయే ముందు ఆలోచించ ఎలాగైన ఆ అమ్మాయి కావాలి న ప్రేమ విషయం చెప్పాలి అని ఆమె జ్ఞపకలతో పడుకున్న ఉదయాన్నే నిద్ర లేచి బాల్కనీ లోచి చూశాను ఎవ్వరు కనపడటం లేదు రోడ్డు అంత నిర్మాశుంగా ఉంది బావుశా వెళ్లి పోయిందేమో  ఎలాగోలా  ఆరోజు గడిచిపోతుంది  సాయంకాలం *సంధ్య* సమయన అమ్మాయి ని కలుసుకోవలని ఆమె వెళ్లి దారిలో మాటు వేశాను చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని ఆమె తిరిగి వచ్చే రాక కోసం ఒచెట్టు క్రింద ఎదురుచూస్తున్నాను ఆకాశంలో లో మార్పులు మేఘాలు చిమ్మ చీకటిని అలుముకున్నాయి  వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐన ఆమె రావటం లేదు ఆమె కోసం ఎదురుచూస్తున్న నకన్నులు ఆమె రాక కోసం వేచిచూస్తున్నాయి అనుకున్న సమయానికి తనువే అణువు గా పెద్దగా ఉరుములు మెరుపులు దూరం నుంచి ఆమె రాకను పసిగట్టిన నకన్నులు చూపుతిపడం లేదు చిన్న చిరుజల్లులు మొదలైనావి ఆమె ఇటు వైపుకు వస్తుంది న హృదయం లో ఏదోతెలియని అలజడి ఒక్కసారిగా గుండెను పట్టి లాగినట్లుగా ఉంది ఎదో తెలియని ఆవేదన ఆమె నేను ఉన్న చెట్టు వద్దకు చేరుకుని అక్కడ సైకిల్ పెట్టి చెట్టు క్రిందకి వచ్చింది ఆ చెట్టు విశాలంగా చాలా పెద్దగా ఉండటం వల్ల ఆమెను తప్పిచుకొని చెట్టు వెనకాల దక్కున్నాను ఒక్క మాటలో భయం తో కూడా అనుకుంటా ఆమె చెట్టు క్రింద నిలబడి హేయ భలే ఉంది అంటూ చేటు క్రింద నిల్చొని చేతులు చాపి వర్షపు జల్లుతో   అడ్డుకుంటున్న ఆమేను చూసాను చిన్న లేడి పిల్లల్లా గెంతులు వేస్తోంది తన హ్మ్! భలే అల్లరిపిల్ల' అనుకున్నాను  పరిశీలనగా ఆ అమ్మాయి వంక చూసా రెడ్ కలర్ చుడీ ప్యాంట్ పై ప్రింటెడ్ డిజెన్ ఉన్న వైట్ న్ బ్లూ  మిక్స్ టాప్ వేసుకుని తన పొడవాటి జాడ పాల మీగడ లాంటి మేని ఛాయా, కాలువ రేకుల్లాంటి కళ్ళు, సంపాంగి ముక్కు కందిరీగ రేకుల్లా ఆమె ముఖం పై ఆడుకుంటున్న ముంగురులు వావ్ బ్యూటిఫుల్ అందమే కాదు అల్లరి కూడా ఉంది  ఆమె ఆ వర్షంలో తడుస్తూ వర్షాన్ని ప్రకృతి అందాలను  ఆహ్వానిస్తుంది  ఆ వర్షంలో తడుస్తూ తనచుట్ట తను తీరుతుంది కొంత సమయంనికి వర్షం ఆగిపోయింది నేను చెట్టు చాటునుండ బయటకి వచ్చాను ఆమె నన్ను చూసి మౌనంగా ఉంది నేను ఆమెను చూస్తూ నన్ను నేను మర్చిపోయా ఇంతలో ఆమె వెల్లో పోతుంది నేను ఒక్క క్షణం లో ఎక్కడికో వెళ్లి పోయాను న మనస్సు స్వర్గపు అంచులు దాటింది ఆ లోకం నుండి తేరుకొని హలో మిమ్మల్ని మేడం అంటూ పాలకరించను హ ఏంటి అంది కోపంగా

నేను:నేను ఒక్కటి చెప్పాలి

ఆమె :అదే ఏంటి

ఉదయ్:మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను

సంధ్య:ఏంటి...?

ఉదయ్:ఎం లేదు ఈ చుడీదర్ లో బాగున్నారు

సంధ్య:అవునా థాంక్స్

ఉదయ్:ఏ సంధ్య నీతో ఒక మాట చెప్పాలి

సంధ్య:చెప్పు. అయిన నువ్వు ఇక్కడ ఎం చేస్తున్నావు.

ఉదయ్:అది నికోసమే ఎదురు చూస్తున్నను

సంధ్య:అవునా ...!ఎందుకో

ఉదయ్:నేను నిన్ను ప్రేమిస్తున్నాను  ఈ వర్షం సాక్షిగా, నల్లటి మేఘాల సాక్షిగా ,ఈ చెట్టు సాక్షిగా మన ప్రేమకు చిహ్నం ని నవ్వు ఇదిగో పువ్వు🌷
* love you* అని చెప్పాను ఆమె ఎం మాట్లాడకుండా కోపంగా వెళ్లిపోతోంది
"ఓయ్" ఎం మాట్లాడకుండా వెళ్లి పోతున్నావు 

ఆమె:ఎం మాట్లాడ మంటావు చీకటి పడుతుంది రేపు మాట్లాడుకుందాం.అని చెప్పి వెళ్ళిపోయింది
నాకు ఉదయాన్నే పుణె నుండి కాల్ వచ్చింది  ఇంటర్వ్యూ కి రమ్మని సో వెల్లసి వచ్చింది మూడు రోజుల ప్రయాణం పుణె లో గడిచింది అనుకున్నట్టు గానే నాకు జాబ్ వచ్చింది అమ్మాయిని కలవడనికి సమయం కూడలేదు ఒకరోజు కలసి మాట్లాడాలి అనుకున్నాను అనుకున్నట్లుగానే ఒక రోజు సంధ్యకాలం కలుసుకున్నాం

సంధ్య:ఎం ఐపోయావు నాకు కు తెలుసు ఈ ప్రేమ దోమ మాకు వద్దు కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉందాం

ఉదయ్:నిన్ను కలుసుకోడం కోసమే ఇంకా ఇక్కడ ఉన్నది ఆ విషయం తెలుసా .

సంధ్య :అబ్బో సర్ కి టైం సరిపోవడం లేదు కాల్వడనికి

ఉదయ్:హేయ్ నిజమే నాకు పూణే లో జాబ్ వచ్చింది నేను వెళ్ళాలి ఇంకో వారం రోజుల్లో

సంధ్య:ఆ;  కంగ్రాట్స్

ఉదయ్:థాంక్స్

సంధ్య:మంచిది బుద్దిగా పని చేసుకో ప్రేమ పెళ్లి అంటూ నచుట్టు తిరిగి టైం వెస్ట్ చేసుకోకు

ఉదయ్:నేను సరే మన ప్రేమ విషయం ఎం చేసావు

సంధ్య:చెప్పాను గా నాకు ప్రేమ పై నమ్మకం లేదు

ఉదయ్:నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్న

సంధ్య:మి మనస్సు మిస్టమ్

ఉదయ్:నేను అంటే నాకు చాలా ఇష్టం నువ్వు అంటే ఇంకా ఇష్టం

సంధ్య:అబ్బ ఛా...!

ఉదయ్:ఆమె ఎం చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్లి పోయింది  నేను పుణె వెళ్లి రోజు రానే వచ్చింది ఆరోజు ఆమెను బస్టాప్ లో చూసాను తన స్నేహితలతో వెళ్లి కలిసి కాసేపు మాట్లాడను కానీ ఆమెను కాలవడం ఇదే చివరి సారి అవుతుంది అనుకోలేదు. (ఇంకా ఉంది)

                                                                                          ✍️నాగేష్
💘అందమైన నామాయ💞 part-8

ఆమె:-ఏంటి

నేను:-ఇంత హెల్ప్ చేశాను కనీసం థాంక్స్ అనికూడా చెప్పవ

ఆమె:-దూరంగా ఉండే వాళ్లకు చెప్పొచ్చు థాంక్స్ మరి.....

నేను:-హ మరి ఏంటో

ఆమె:-హ సరే థాంక్స్

నేను:-ఇంతకీ మీపేరు చెప్పలేదు.

ఆమె:-పేరుతో ఎం పని మనిషి మనుసులో  గుర్తుంటే సరిపోద....!

నేను:-మరి ఎంఅని పిలవమంటవు ఓ అతిలోక సుందరి...అన్నాను. తను నవ్వింతు

ఆమె:-నీపేరు ఏంటి చెప్పనేలేదు ఒక అమ్మాయి పేరు అడుగుతున్నావ...

నేను:-నాపేరు"ఉదయ్"

ఆమె:-హో.....!

నేను:-మరి నిపేరు చెప్పు

ఆమె:-"సంధ్యా" నపేరు

ఉదయ్:-నికోక విషయం చెప్పనా....!

సంధ్య:-ఏంటి చెప్పు తొందరగా నేను వెళ్ళాలి

ఉదయ్:-ని నవ్వు చాలబాగుంది and  నువ్వు కూడా...!

సంధ్య:-ఓయ్......ఓయ్......! అగు అక్కడే ఒక్కరోజులోనే అన్ని చెప్పేస్తుంటవా నిన్న మీరు వేసిన నాటకంలగ

ఉదయ్:-ఎం చెప్పమంతావు మాటలు రావడం లేదు నిన్ను ఇలా దగ్గరి నుండి చుస్తే...

సంధ్య:-అబ్బో సిగ్గు ఎక్కువైంది సరినెను వెళ్తున్న

ఉదయ్:-హేయ్ సండీ

సంధ్య:-ఓయ్ iam సంధ్య no nicknameఓకే

ఉదయ్:-సంధ్య కోపంలో కూడా అందంగా ఉన్నావు అని
(మానసు లో)అనుకున్న

సంధ్య:-గుడ్ బై

ఉదయ్:-ఓయ్ మల్లి ఎప్పుడు కలుస్తావు

సంధ్య:-ఎందుకు కలవటం?

ఉదయ్:-నిన్ను ఒక్కసారి చుస్తే మల్లి మల్లి చూడల్నిపిస్తుంది అందుకే.

సంధ్య:-అవునా,సరే కలుద్దాం...!

ఉదయ్:- ఎక్కడ, ఎప్పుడు,ఎలా....

సంధ్య:-కాలమే అన్నిటికి సమాధానం చెపుతుంది.సరేనా
అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతోంది.

ఇంకా ఎం చేయాలి కన్నుల్లో ఆమె రూపం గుండెల్లో ఆమె ధ్యాసా చూపు తిప్పుకోలేక పోతున్న కనుచూపు మేరలో కూడా నాకన్నులు వదలడం లేదు ఆమె బింబాన్ని " సంధ్య" ఆమె పేరు ఎంత బాగుంది. (ఇంకా ఉంది)

                                                                                                                                           ✍️నాగేష్
💖అందమైన నామాయ💞 part-7

నేను వేదిక నుండి బయటకు వచ్చి అటు ఇటు చూశాను చాల మంది ఆడవాళ్లు ఒక గుంపుగా వెళ్తున్నారు అందులో నా సుందరి కూడా ఉంది కానీ ఎలా చూడాలి ఎలా కలవాలి అని ఆలోచిస్తున్నాను కొంత దూరం వాళ్లను ఫాలో  చేయాలి అనుకున్నాను ఎవరో పిలిచినట్టుగా అనిపించింది వెనుదిరిగి చూశాను ఒకడు ఫుల్గతగి ఉన్నాడు నన్ను చూసి పాట పడటం మొదలు పెట్టాడు" ఏయ్ కృష్ణ ముకుంద మురారి" అంటూ నాచుట్టు తిరుగుతూ పాటలు పాడుతూన్నాడు విడు ఎవడో రామునికి కృష్ణనికి భేదం తెలియాదు అనుకుంట వన్నీ నాచుట్టు తిరగడం అపమన్న ఆగటం లేదు నేను వెంటనే భక్త నేను కృష్ణుడను కను రాముడిని అని  చెప్పాను వాడు ఇంకో పద్యం అదుకున్నాడు దాశరథి కరుణపయోనిధీ అని నాకు విసుగు తెప్పించాడు చుట్టూ చూశాను ఎవరు లేరు అందరు వెళ్లి పోయారు విడు మాత్రం నన్ను వదలడం లేదు భక్త నీకు ఎం కావలి నాయన అని అడిగాను వాడు స్వామి నేను చాలా తెలివైన వాడినని నిరూపించుకోవాలి అని అన్నాడు నేను సరే. నేను ఎం కావలి అని ప్రశ్నింను నాకు ఆటోగ్రాఫ్ ఇప్పించండి స్వామి అన్నాడు భక్త నాదగ్గర ఇప్పుడు పెన్లేదు పేపర్ లేదు నాయన మరియెప్పుడ  ైకలిసినప్పుడు  ఇస్తాను అని చెప్పాను ఐన వినిపించు కోవడం లేదు నేను చేసేంది ఎం లేక లాగి పెట్టి ఒక్కటి చంపమీద ఇచ్చాను చూడు నాయన ఇది నా ఆటోగ్రాఫ్ పదిలంగా దాచుకో అనిచెప్పి కనులు మూసుకో అని అన్నాను ఏందుకాని ప్రశ్నించకుండా మూసుకున్నాడు అక్కడే ఉన్న చిన్న గోడదూకి నాటక స్థలానికి చేరుకున్న న స్నేహితలు కంగారు పడుతున్నారు నాటకం మొత్తం నాశం చేసావ్ అని విరుచుకు పడ్డారు అందరు ఒక్కసారిగా. నేను ఆ అమ్మాయి కోసం వెళ్ళాను అని చెప్పాను కనిపించింద అని. నేను నాకు ఒకడు తగిలాడు అని ఫ్లాష్ బ్యాక్ చెప్పేసాను అందరు నవ్వుతున్నారు నీకష్టం మకు కష్టంగా ఉంది అని రేపు ఉదయాన్నే అమ్మాయి కలుద్దాం అని అప్పటికప్పుడే ప్లాన్ వేశారు ఉదయం 7:00 అవుతుంది న ఫ్రెండ్స్ అందరు మాఇంటి ముందు ఉన్నారు ప్లాన్ అమలు చేస్తున్నరు నాకు ఒక సైకిల్ ఒక బుక్ ఒక పెన్ అన్ని ఇచ్చి నరసింహా సినిమాలో రజినీకాంత్ ను పంపినట్టు నన్ను ఆమె వచ్చే టైంకి వెంట వెళ్లేందుకు అన్ని సిద్ధం చేశారు మా ఇంటి ముందు నుండి ఒక ముసలి వ్యక్తి వెళ్తూ ఎర మనువడ లంక నుండి సీతను తీసుకొచ్చార లేక వచ్చే శ్రీరామ నవమికి తీసుకొస్తారా అని వెటకారం చేస్తువెళ్లి పోయాడు నేను అనుకున్న సమయానికి ఆమే వస్తుంది దూరం నుంచి చూస్తూ అందరికి చెప్పను అరేయ్ చాల బాగుందిరో ని పిల్ల అని కామెంట్ చేస్తున్నారు ఇంకొంచం చేరువైంది నన్ను వెంట ఫాలో చేయమన్నారు ఆమె దగ్గరికి వచ్చింది రోజు మా ఇంటి వైపు చూస్తూ వెల్లుతుండేది కానీ ఆరోజు చూడలేదు నేను వెంట వెళ్లాడనికి సైకిల్ తిశాను మా ఇంటినుండి ఆమె వెనుకాలే వెళ్తున్నాను కానీ ఎక్కడో భయంగా ఉంది గుండె వేగంగా కొట్టుకుంటుంది మావాళ్ళ అల్ ద బెస్ట్ అని చెపుతున్నారు బయటకి నవ్వుతు కనిపించిన లోపల మాత్రం ఎదో అలజడి తెలియని ఆవేదన ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి ఆమె నా వంక చూడటం లేదు ఇంకొంచెం దూరం ఫాలో చేశాను తాను ఎటు చూడకుండా వేగంగా వెళ్తుంది ఎలాగైనా పాలకరించాలి అని మదిలో ఉన్న మౌనగానే సాగుతుంది న ప్రయాణం  గగ్ర ఓనిలో ఆమె  angel (దేవదూత)ల ఉంది ఎలాగైన పాలకరించాలి అని ప్రయత్నిస్తున్న. కానీ ఏదో అప్రమత్తంగా ఉండి ఆమె గమనించుకోలేదు ఆమె ఓని (చున్నీ) సైకిల్ వెనుక చక్రంలో చ్చిక్కుకుంది ఆ సంగతి ఆమెకు తెలియదు నేను చూసిన వెంటనే ఎలా చెప్పాలా ఆలోచిచూస్తున్నాను ఇంతలో ఇంకొంచం ఓని చక్రంలోకి చేరింది ఆమెను పిలువలి అనిపించింది కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు "ఓయ్ గఘ్ర ఓని పిలిచాను ఒక్కసారిగా వెనుదిరిగి చూసింది నన్ను చూసి ఇంకా వేగంతో వెళ్ళిపోతోంది క్షణం లో నాకు కనిపించనంత దూరం వెళ్ళిపోయింది నేను ఇంకొంచెం వేగంగా వెళ్ళాను ఒక చెట్టు క్రింద సైకిల్ ఆపి అటు ఇటు చూస్తూ ఆమె ఓని సైకిల్ చక్రం లో నుండి తీయడానికి ప్రయత్నం చేస్తోంది కానీ రావడం లేదు. నేను వెళ్లి I can help you అని అడిగాను అందుకు సమాధానం చెప్పకుండా నిలబడి అటు తిరిగి చూస్తుంది అబ్బో అని మనసులో అనుకున్నాను వెళ్లి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను నా వంక అదోలా చూస్తోంది ఆమె చూపులు న గుండెల్లో గుచ్చుకుంటున్నాయి చేతులు వణుకుతున్నాయి Please అలా చూడకు నాకు ఎక్కడో తెలియని  నొప్పిపుడుతుంది అని అన్నాను ఆమె కాలువ కండ్లను తిప్పుతూ చూస్తుంది కొద్దీ కొద్దిగా న గుండె తీవ్రత పెరిగిపోతుంది తొందరగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నగాని రావడం లేదు కొద్దీ సేపు ఆమె అందాలను
మనసులోనే వర్ణించుకున్నాను

న కనుపాపలలో మెరిసిన నక్షత్రముల నింగి విడిచి నన్ను చేరిన అందమా దివి నుంచి దిగి వచ్చిన నా ప్రియతమా....

సంపగి ముక్కు ఆ ముక్కు పై ముక్కు పుడక నన్ను పిచ్చెక్కిస్తున్నది ఇంకా మత్తెక్కిస్తుంది.

నెమలి కన్నులాటి అందమైన నిన్నే చూడలంటుంది నిరంతరం న మానస్సే....

అంతలో హలో మీమల్లె ఎం చూస్తున్నారు అని ప్రశ్నించింది  నేను హఎంలేదు అని సైకిల్ చక్రం లోనుండి కష్టపాడి ఓని చిరిగి పోకుండా బయటకు తీసి ఇచేస్తూ అప్పుడే చెప్పుకున్న న మనసులో
 i love you "మాయ" అని ఆమె చూస్తూ అలాగే ఉండి పోయాను ఓని తీసుకోని వెళ్లి పోతోంది కొంచెం చిరాకులో ఉంది ఆమె. నేను వెంటనే మాయ లోకంలో నుండి బయటకు వచ్చి "ఓయ్" అని పిలిచాను వెనుదిరిగి చూస్తూ ఏంటి అంది కోపంగా (ఇంకాఉంది)

                                                                                                                               ✍నాగేష్
💞అందమైన నామాయ💝part-6

ఆరోజు సాయంత్రం అందరం కలిసి ఊరు పక్కన ఉన్న చెరువు గట్టు పై మీటింగ్ పెట్టారు నేను హాజరు ఆయ్యాను ఏంట్రా కనిపించడమే మని వేశావు ప్రొద్దునే వెళ్లిపోయావు మామల్లి లేపకుండా. అవునరా ఆ అమ్మాయి కోసం ప్రొద్దునే ఇంటికి వెళ్ళాను మరి కనిపించింది హ కనిపించింది కాని ఎం లాభం నోటివెంట మాట రావడం లేదు మల్లి ఎలాగైనా కావాలి ఇంతకీ ఎందుకు ఏర్పాటు చేశారు అత్యవసర సభ ఎం లేదురా నువ్వు సిటీకి  వెళ్లిపోయిన అప్పటినుంచి మాకు ఊళ్ళో గుర్తిపులేకుండా పోయింది అన్నాడు ఒక స్నేహితుడు. ఐతే ఎం చేదాం అని అడిగాను ఏదైనా చెయ్యాలి త్వరలో శ్రీరామనవమి వస్తుందిగా ఏదైనా కార్యక్రమా చేద్దాం అన్నారు ఇంకొకడు భక్తప్రహ్లద నాటకం వేద్దాం అన్నాడు ఇంకొకడు ద్రౌపతి వస్రభరణ నాటకం వేద్దామన్నారు నేను అన్నాను అరేయ్ రములవారి పెళ్లి రోజు అవెందుకురా రామాయణం చిన్నగా నాటక ప్రదర్శన చేద్దాం అన్నాను అవును మామ నువ్వు చెప్పింది కరెక్ట్ అలాగే నీ ప్రేయసిని చడవచ్చు అన్నాడు మరి మనకు పూర్త్తి రామాయణం స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అని అన్ని అనుకోని పాత్రాలు, డైలాగులు అన్ని ఒక్కసారి అనుకున్నాంతనువే స్క్రిప్ట్ రానే వచ్చింది అంజన్న అని మంచి చేతి రాత కలిగినవాడు స్క్రిప్ట్ రూపొందించాడు కానీ సీత,మరియు కైకేలి పాత్రలకు ఇతరులను తీసుకోవాల్సి వచ్చింది...
అనుకున్న రోజు రానే వచ్చింది ఎవరి పాత్రాలు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు నేను మాత్రం నా అసలైన సీత కోసం ఎదురు చూస్తున్నను. వేదిక పైకి రావడనికి సిద్ధంగ ఉన్నాం 
ముందుగ  సూచన ఇస్తున్నాం...... ఉరోలందరికి దండలు మేము వేస్తున్న నాటకం ఎవరిని ఉద్దేశించి కాదు అని మనవి

జనకమహారాజు:- మా ఆహ్వానాన్ని మార్నిచి సీత స్వయం వారానికి వచ్చినందుకు  స్వాగతం సుస్వాగతం  ముందుగా శివదనస్సును ఎవరు ఎక్కుపెడతారో వారికీ సీతను ఇచ్చి పనిపాకం జరిపింపబడును మీ ప్రతిభను చూపించుడి.

రావణసురుడు:- ఏఇ ఇది ఎంతటి పరీక్ష మునివెళ్లతో ప్రేకలిచేదా. హహ ఎంత బరువు ఉన్నది మానాడుములు విరిగినవి గాద ఇందులో ఏమైనా పెట్టినరా ఏమి

జనకమహారాజ్:- నెక్స్ట్ ఏవ్రక్కడ....

రాముడు:- ఈ సుందరి నాదే వీళ్ళు విరిచితిని జనక మహారాజ్

జనకమహారాజ్:- Your wedding will be done

రాముడు:-ok సీత బై....
After marriage

దశరథమహారాజ్:- పుత్రా నీకు రాజ్యాన్ని అప్పజెప్పి నేను సల్లవాడుతా...

కైకేలి:- I have given me two wishes and have not yet finished them

దశరథమహారాజ్:- What are they?

కైకేలి :-మొదటిది నిప్రియమైన ప్రథమ కుమారుడు రాముడు 14 ఏండ్లు జగలి పోవాలి

దశరథమహారాజ్:- The second one

కైకేలి:-నాకొడుకు భరతునికి గద్దె ఇయల్లీ

రాముడు:- What is the father?

దశరథమహారాజ్:-నువ్వు జంగలి పోవాలంట నేను మీ పినతల్లిని వదిలివేస్తా నువ్వు ఎక్కడికి పోకు

రాముడు:- No I will go

సీత:- I come

లక్ష్మణ:- I also come

రాముడు:-మొన్ననే మ్యారేజ్  అయ్యిందిగా  మరిఎట్లా నిభార్య ....

లక్ష్మణ:-ఏ నీకన్న ఎక్కోన
రాముడు:-హ బాగా జెప్పినవురా.....!

సీత:-సామాను సార్ధమంటవా

రాముడు:-హ సీత అన్ని జాగ్రత్తగా సర్దు నమొబైల్ చార్జర్  మరిచిపోకు సుమ...!

After ayodhya  kanda

సీత:-పెన్నిమిటి నాకు గాలేడి కావాలె....!

రాముడ:-లేడి ఎందుకు చిలుకలు ఉన్నాయి పావురాలు ఉన్నాయి అవిట్లతోని అడుకో

సీత:-లే నాకు గాదె బంగారు లేడి కావాలె.

రాముడు:-ఓకే నేను పోయిపట్టుకత్త లక్ష్మణుడు ఇన్నే  ఉన్నాడు లక్ష్మణ నువ్వు వదినేకు పర్ణశాలకు కాపల  ఉండు

లక్ష్మణ:-గట్లనే అన్న

రావణ:-హే, సీత  హే,లక్ష్మణ

సీత:-హేయ్ లక్ష్మణ ఇన్నవా గాది మీ అన్న గొంతు లెక్క ఉంది....

లక్ష్మణ:-ఏ గాది అన్న గోంతు గాదు అనుకుంట ఒక్కసారి వాట్సాప్ చేసిచూస్తా..

సీత:-ఏ వాట్సాప్ ఆన్లైన్ లో  లేడు గట్ల పోయి చూసిరావ ఒక్కసారి

లక్ష్మణ:-గట్లనే నేను పోయాచ్చిదాకా ఇగో గి లాకర్ (గీత) దటకు బై బై టెకెర్..

సీత:-ఒకే

రావణ:-భవతి బిక్షహమ్ దేవి

సీత :- Who are you

రావణ:- I am a beggar

సీత:-పర్ణశాల దాటి నేను రాలేను బిక్షం వెయ్యలేను.

రావణ:-నువ్వు పర్ణశాల విడి నాకు బిక్షం వెయ్యని చొ ఆకలితో అలుమటీంచి శపించెదను

సీత:-వద్దు..! నేను వస్తున్నాను

రావణ:-నిమ్మదనిమ్మ హహహ.. నేను రావణుడను నిన్ను లంకకు తీసువెళ్లడానికి వచ్చాను.

సీత:- Are you kidnapped?

రావణ:-Yes

రాముడు:-ఎమోరో గిట్లాచ్చినవు అక్కడ వదిన ఉందిగా

లక్ష్మణ:-వదిననే తోలిందే నిన్ను తీసుకురమ్మని లేడి ఏది?

రాముడు:-తమ్మి గది మాయలేడి మోసం జరిగింది ఎక్కడో.

లక్ష్మణ:-పోదాం పద పర్ణశాలకు

రాముడు:-సీత,సీత ఎక్కడ మీవదిన సీత కండ్లవాడుతాలే

లక్ష్మణ:-నేను రంగాన్నే చెప్పిన్నే గిన్నె ఉండవున్న

రాముడు:-పా గట్లపోయి వెతుకుదాం

గరుడ:-సీతమ్మ ను రావణుడు ఎత్తుకపొంగా జూసిన లాడై కూడా జేసినా నన్ను పొట్టుపొట్టు గోట్టిండు

రాముడు:-హనుమ

హనుమంతుడు:-హాయ్ బ్రో హౌ అర్ యు

రాముడు:- I'm sad

హనుమాన్:-వై

రాముడు:-జస్ట్ ఏ సామ్ డేస్ ఏగొ మేము వేటకు పోయినం రావణుడు అచ్చి సీతమ్మని తీసుకపోయిండు

హనుమాన్:-నువ్వు పికార్వాడకు నేను పోయజుసివాస్త...

రాముడు(నేను):-అందరిలో వెతుకుతున్న నాకళాల రాకుమారి వచ్చిందా అని అందరిని గమనిస్తున్న కనుచూపు మేరలో దగిఉంది అందల నారాశి అక్కడి నుండి వేదిక దిగి వెళ్తున్న

హనుమాన్:-గటెక్కడికే

రాముడు(నేను):-సీత జాడాకు

హనుమాన్:-గిప్పుడు నెనుపోవ్వలే గానే అంటూ తేరా మూసివేశారు.

నాటక ప్రదర్శన ఆగిపోయింది నాటకం చూడ్డానికి వచ్చిన వారు అందరువెళ్లి పోతున్నారు నేను ఆమెను చూసి ఫాల్లోఅవటం జరిగింది......(ఇంకాఉంది)

                                                                                                                  ✍నాగేష్
💖అందమైన నామాయ💝part-5

ఒక్కో క్షణం నాకు గడవటం భారంగా అనిపించింది. అలా ఆమే కోసం ఎదురు చూస్తున్న అలా సైకిల్ పై పచార్లు చేస్తున్న కొంత సమయం తరువాత నాకు ఎదురుగా ఉన్న రోడ్డు పై దూరం నుండి కనిపించింది తను, ఇంకొంచం దగ్గరగా వచ్చింది అంతే తనని చూడగానే ఒక్కసరిగా స్పృహ కొలిపోయినట్లు నిపించింది . అప్పటి వరకు నిర్మానుష్యంగా కన్పించిన రోడ్డు కాస్త పువ్వులు పారచి ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది తను తప్ప ఇంకేమి కనిపించడం లేదు నాకు అల్లంత దూరణ అటు వైపు తన తనని  చూస్తూ నేను కాళ్ళు మూస్తే ఇక్కడ మిస్ అవుతుందో నని కళ్ళు అర్పకుండా అలాగే చూస్తున్నాను, అలా ఎంత సేపు చూస్తున్నానో తెలియదు ఉంట్లుంది తనలో ఎదో కదలిక అది కూడా నవైపే....
అప్పుడు మొదలైంది నాలో అలజడి ....! తను సమిస్తున్న కొద్దీ గుండె తీవ్రత పెరిగిపోతుంద, గుండె కవాటాలు పేలిపోతాయేమోనన్నంత భారంగా మారింది. సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టు కోవడం విన్నాను. కానీ తొలిసారిగా 720 సార్లు కొట్టుకోవటం నా చెవులరా విన్నాను, తను నన్ను చూస్తూ దాటుకుంటూ వెళ్ళిపోయింది చుపులతో మయే చేసిందో లేక మంత్రమే వేసిందో తెలియదు కానీ అదేదో సినిమాలోలాగ నాలో మరో నేను తన వెంటే తన నీడ లాగా వెళ్ళింది ... తన నా నుండి వెళ్తోంది దూరంగా, అలాగే నాలోని  మరో నేను మాత్రం అక్కడే నిర్జీవంగా నిస్సత్తువతో నిల్చుని తాను వెళ్లిన దారినే  చూస్తుండిపోయాను. ఆ "మాయ"లోకం నుండి రావటానికి చాల సమయం పట్టింది అంత లోపు నాన్ను దాటుకుని వెళ్ళిపోయింది. న ఫోన్ మోగింది ఇలోకంలోకి రావడనికి కొంత సమయం పట్టింది ఫోన్ మాట్లాడి తరువాత అటు ఇటు తిరిగి చూశాను ఎక్కడ కనబడలేదు కాని ద్యాసంతా తన పైనే మనసు మనసు లో లేదు అక్కడి నుండి వచ్చాక కుడా అంతే ఏ మాత్రం మార్పు లేదు....
నేనిప్పుడు ఏ సంఘటన చూసినా ఆ క్షణం నా జీవితం లో తీపి జ్ఞపకంగా మిగిలి పోతుందనుకోలేదు అంతగా ప్రభావితం చేసినా ఆ సందర్భను మర్చిపోలేనుకూడా... ఆరోజు సాయంత్రం.......  (ఇంకా ఉంది)
         
                                                                                                                                       ✍నాగేష్
💘అందమైన నామాయ💝part-4

అలా పార్టీ ముగించే సరికి రాత్రి 12:30 అయింది ఎవడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు నాకు ఉదయం 3:00గం||లకు మెలుకువ అయింది ఒక్కసారి లెవ్వలని ప్రయత్నం చేశాను కానీ లెవలేక పోతున్న ఎందుకని కిందికి చూశాను ఒకడు తలా నవొళ్లోపెట్టి పడుకుంటే మరొకడునా కాళ్ళ పై వాడి కళ్ళువేసి పడుకున్నాడు ఇ యదవలు తాగింది తక్కువ పైనపోసుకున్నది ఎక్కువ అందరి బట్టలు తడిచి బీర్ వాసన వస్తుంది అని మెల్లగా అక్కడి నుండి బయట పడటానికి ప్రయత్నించా ఒక్కడిని పక్కకు దొర్లించా వాడు నిద్రలో ఎదో కాల్వరిస్తున్నాడు వాడి తలపై నాచేవిని పోనిచ్చా వాడు వద్దు బుజ్జి నన్ను వదిలిపోకు అంటున్నాడు నాకు ఎం చేయాలో అర్ధం కావటం లేదు వామ్మో ఇంకొంచెం సేపు అక్కడే ఉంటె నేనె వాడి బుజ్జిని ఐపోతానేమో అని అక్కడి నుండి బయట పడ్డాను మల్లి టైమ్ చూసా 3:10 అవుతోంది అక్కడి నుండి నడుస్తూ బయలుదేరాను తలా అటు ఇటు తిప్పుతోంది జఫ్ఫాగాళ్లు మొత్తం నాకే పాటించారు బీర్ అని ఊరి నడి బోడ్డుకు వచ్చాను కానీ ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు పక్కఊరి నుండి పాల వ్యాను వస్తుంది శబ్దం విని ఆలోచనలో పడ్డాను పాలకేంద్రం మా ఇంటివైపు వెళ్లిదారిలో ఉంది కదా అని అనుకున్నాను అరేయ్ చిన్న నువ్వు గ్రేట్ ట్ర ఐ అప్రిసిట్ అని నాకు నేను అనుకున్నాను నముందు నుండి వ్యాను వెళ్ళిపోతొంది నాకు మా ఇంటికి రూట్ దొరికింది మా గల్లీలో తిరిగే ఒక కుక్క నన్ను చూస్తూ మొరగడం స్టార్ట్ చేసింది ఎఇ మనం మనం ఒకగల్లీలో ఉండే వాళ్ళము  అరవద్దు తెల్లరితే సాయంత్రం ఐతే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకునేవాళ్ళం మనం మనం ఒకటే మనం మన గాల్లిలో అర్వాకుడదు నువెళ్లి పక్క గల్లీ లో అరువుపో అని నచ్చజెప్పి  పంపించేసా. అంతా మా నాన్న చూసాడు ఇంటికి   రరా అని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మానాన్న ఎక్కడి నుండి వస్తున్నాడు అనుకుని ఒకవేళ నాన్న కూడా ఏదైనా పార్టీ కి వెల్లడ అని ఆలోచనలో పడ్డాను అప్పడు అర్ధం అయింది పాలు కేంద్రములో పోయాడనికి వెళ్లడాని ఇంటికి వెళ్ళాను అరేయ్ రాత్రిఅంత బజర్లు పట్టుకు తిరుగుతున్నవా సిటీ లో నేర్చుకున్నది ఇదేనా అని కోపడుతున్నాడు కానీ నేను ఎం పట్టించుకోకుండా వెళ్లి  పడుకున్న సమయం 6:50 అవుతోంది నాకు సైకిల్ అమ్మాయి గుర్తుకు వచ్చింది వెంటనే లేచి ఎలాగైనా అమ్మాయిని దగ్గరి నుండి చూడాలి ఈరోజు అని వెంటాన్నే లేచి స్నానం చేసి ఎలా కలవాలి అని తననుఎలా ఫాలో చేయాలి అని ఆలోచిస్తున్న అమ్మాయి సైకిల్ పై వెళ్తోంది అంటే నాకు ఓ సైకిల్ ఉంటె బాగుంటుంది కానీ నాకు ఇప్పటికిపుడు సైకిల్ ఎలదొరుకుతుంది అని ఆలోచిస్తున్నాను న ఫ్రెండ్ కు ఫోన్ చేశా వాళ్ళు ఇంకా లేవలేదు యడవగాళ్లు ఫోలిఫ్టు చేయడం లేదు ఇంట్లోకి వెళ్లి మా అమ్మ ను అడిగాను ఇచుట్టు పక్కల సైకిల్ ఉందా ఎవరికైనా అని అప్పుడు అమ్మ అంది జానకి వల్ల కొడుక్కి మొన్ననే కొన్నది కొత్త సైకిల్ అనిఅంది.! ఇంకే దొరికిది వెంటనే బంతిపుల జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను హాయ్ జానకి అని పాలకరించను హేయ్ నువ్వా ఇన్ని రోజులకు మేము గుర్తుకు వచ్చాము ఏంటి మ్యాటర్? అని ఆరాతిస్తుంది  ఎంలేదు వదిన అన్న కానీ వినిపించు కోవడం లేదు ఎదో ఉంది మొన్న అడిగావు అందమైన అమ్మాయి అని ఆపింది నేను సమాధానం చెప్పలేదు మళ్ళి ఇలా అటోంది పట్నం అమ్మాయిలు సరిపోలేద పల్లెటూరి అమ్మాయిల వెంట పడుతున్నావ్ అని అంది. నేను అయ్యో అదేం లేదు అన్న కచ్చితం గ  సరే ఎదో ఉండే ఉంటుందిలే అని అంది. కళ్ళు కోసం వచ్చి ముంత దాచడం ఎందుకానీ జరిగింది మొత్తం చెప్పేశాను. సరే నికిప్పుడు సైకిల్ కావలంటవ్? అంది నవ్వుతూ అవును అన్న  జాగ్రత అని చెప్పి. తీసుకో అంది నవ్వుతూ ఎవరికీ చెప్పకు పీలిజ్ అని సైకిల్ తీసుకొని బయటకు వచ్చాను టైమ్ చూశాను 7:50 అవుతుంది ఇంకో పది నిమిషాల్లో అమ్మాయి ఇంటి ముందు కు వస్తుంది అని తెలుసు వెంటనే సైకిల్ తీసుకోని మాఇంటికి వెళ్ళాను ఆమె రాక కోసంఎదురు చూస్తున్నను ప్రతి క్షణం.......(ఇంకా ఉంది)

                                                                                                          ✍నగేష్