Friday, August 2, 2019

💞అందమైన నామాయ💝part-2

సరేరా ఇక వెళ్తా లేట్ అయింది ఇప్పటికే అని అక్కడి నుండి ఇంటికి బయలు దేరాను మార్గమధ్యం లో కూడా తనగురించే ఆలోచిస్తువెళ్తున్నను. ఇంటికి చేరుకున్న అమ్మ నాకోసం ఎదురుచూస్తుంది ఇప్పటి వరకు ఎక్కడికి పోయావురా అని ప్రశ్నించిది ఫ్రెండ్ ఇంటికి అనిచెప్పి అన్నం తిని పడుకో రేపు ప్రొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చేబుతోంది అవి ఏవి వినిపించుకోకుండా వెళ్లి పడుకున్నాను రేపు ఎలాగైనా సరే ఆ అమ్మాయి చూడాలి కనిపెట్టాలి అనుకోని నిద్రలోకి జరుకున్నాను ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తోంది అరేయ్ నిన్న చెప్పింది ఏమైనా గుర్తుందా అని నేను కాలలోనే పిచ్చి అమ్మ పూజచేస్తే దేవుడు ఆ అమ్మాయి ని మనఇంటికి పంపిస్తాడ అని అనుకుంటున్నాను ఇంతలోనే అలారం మోగింది వెంటనే లేచి కూర్చుని దిక్కులు చూశాను ఎవరు లేరు ఓఇదా అర్చింది అని మొబైల్ ఆఫ్ చేసి టైం చూసా 7:40 ఆవుతోంది అమ్మ వంటిట్లో నుండి ఏరా లేచివ అని అంటుంది హ అన్నాను తొందరగా మొహం కడుక్కో కాపీ పెట్టిస్తాను ఈరోజు గుడికి వెళ్ళాలి ఏమైనా గుర్తుందా అని అంటుంది. నేను హ ఉంది లేవే నసపెట్టకు పొద్దున్నే అని చిరకు పడ్డాను మల్లి టైం చూశాను 7:50 అవుతోంది పేస్ట్ బ్రెష్ పట్టుకొని బాల్కనీ లో నుండి అటు ఇటు చూసాను ఎవ్వరు లేరు రోడ్డంతా నిర్మానుషంగ ఉంది అలానే చూస్తున్నాను 2 నిమిషాల్లో నాలో ఎన్నోఅనుమానాలు  అల్లుకున్నాయి అమ్మాయి వెళ్లి పోయిందా లేక ఈరోజు వస్తాద రాద లేదావేరి మార్గం ఉందా అని చేతిలో ఉన్న పేస్ట్ బ్రష్ పక్కన పడేసి అలానే చూస్తూ ఉన్నాను ఇంతలో దూరం నుండి పింక్ కలర్ లో ఎదో కనిపిస్తుంది అలానే చూస్తూ ఉన్న దగ్గరగా వచ్చిస్తోంది సరిగ్గా అప్పుడే మా అమ్మ లోపలి నుండి ఏరా మొహం కడుక్కున్నవా అని అరుస్తుంది ఆమె సైకిల్ పై ఇంటి ముందుకు వస్తుంది నిన్నటిలగే కడుకున్నానే అని నేను అరిచాను అప్పుడు అమ్మాయి మా ఇంటి ముందు ఆగి నన్నుచూస్తూ నవ్వుకుంటూ వెళ్లి పోయింది ఆమె వెళ్లి పోయాక బ్రష్ పై పేస్ట్ పెడుతూ ఆలోచించాను నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఎందుకు ఈరోజు నవ్వింది అని నా దినచర్య ముగించుకొని అమ్మను గుడికి తీసుకెళ్లను అమ్మతో నేను అమ్మ దేవుడు బిజీ గ ఉంటాడే ఎప్పుడు విసిగించ కూడదు మనము మంచి పనులు చేస్తే చాలు అంతామంచే జరుగుతుంది అని అన్నాను ఏడ్చావ్ లేరా..! ఎన్ని పూజలు చేస్తే మనము ఈ స్థితిలో ఉన్నాం ఇంకోసారి జోకులు వెయ్యకు దేవుడి పై అని తలమీదినుడి కొట్టి తొందరగా పోనీ గుడి మూసివేస్తారు అన్నది గుడి వద్దకు చేరుకుని బండి పక్కనపెట్టి వస్తా అని చెప్పిను అమ్మతో. తొందరగా రరా అర్చనకు లేట్ అవుతుంది అని అంది అవును అమ్మ అర్చనను వైటింగ్ చేపించడం నాకు ఇష్టం లేదు అన్నాను అమాయకంగా పదపదా అన్నను అర్చన అంటే అమ్మాయి కాదురా పూజ అని అంది మల్లి ఇపూజ ఎవరు అని ఆడాక్కురో అది గుళ్లో ప్రవేశించే  టైం కి ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఏరా మామ ఎక్కడున్నావు నేను గుళ్లో ఉన్నడ్రరా అన్నను అరేయ్ నువ్వు చాల మరిపోయవ్రో అన్నాడు ఎందుకురా అన్న 10th మాతో ఎం అనేవాడివి గుడికి వెళ్లకుడదు దేవ్వుని ఇబ్బంది పెట్టకూడదు అన్నావుగా అసలు దేవుడే అనేవాడు లేడు మనమే అన్ని సృష్టించుకున్నాం అని పెద్ద పెద్ద డైలాగులూ వదిలేవడివి ఈరోజు గుళ్లో ఉన్న అంటున్నావ్ సిటీ పోయి కొత్తాలవాట్లు నేర్చుకుంటావు అనుకంటే ఇలా మరిపోయవ్ ఎం మామ అన్నడు అధికాదుర అమ్మ కోసం వచ్చాను అనిచెప్పిన నమ్మడం లేదు అరేయ్ నిన్న రాత్రి అందమై అమ్మాయిల గురించి అడిగావు కదా ఆగుల్లో పంతులు గారి అమ్మాయి చాల బాగుంటుంది పేరు శైలజ ఓసారి చుస్తావా. నేను అరేయ్ అవ్వన్నీ ఇప్పుడెందుకు కానీ నేను ఎం మారలేద ఈవినిగ్ ఫుల్ పార్టీ మందు పాటలు డాన్స్ లు ఓకేనా అన్నను అతలో ఏమిటి బాబు ఎదోపాటలు పద్యాలు అని వినిపించింది అని అన్నాడు ఆ పండిత్ వీడే అనుకుంట ఎం లేదండి గుడివేనక నాస్వామి అని రికడింగ్ డాన్స్ ఏర్పటు చేశాం మీరు ఏమైనా వస్తారా అని ఫ్రెండ్ అడగమ్మన్నాడు వస్తారా అప్పుడు ఆయన కోపంతో ఏరా సూంట ఎం పనిపాట లేదురా ఇలా గుళ్లో కొచ్చి ఏదేదో వాగుతున్నావు ఎడ్రనివ్ అన్నాడు నాసంగతి వీడిలేయ్ ఇగుడికి అందమై అమ్మాయి ఏఏరోజు వస్తారు చెప్పగలవా అన్నను ఓరి దేవ్భాగ్యుడ ఏమిటిరా ఆ మాటలు "ని నోట్లో సున్నం కొట్ట నుడిటిపై విబూడి పెట్ట" అన్ని అపరచ్చపు మాటలే సుంటా అని తిడుతున్నాడు. ఇంతలో మా అమ్మ పూజ ముగించుకొని వచ్చింది అక్కడికి ఎవమ్మా మికుమారుడేనా ఇతగాడు అన్నాడు హ.! పంతులు గారు బాగున్నారా అంది. అమ్మ నాకు మాడిపోతాది త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్లి పోండి. నేను తరువాత కలుస్తాన మీమల్లి అంటూ లోపలికి వెలకిపోయాడు ఏరా దర్శనికి రాలేదు నీకా పంతులు ఇంకా గుర్తున్నాడా అంది పంతులుకు బాగా కలిదే అన్న .హ..!  అంది అదే హారతి వెలిగిస్తు చై కాల్చుకున్నారు అవున అయిన చాలా మంచివారు అంది నీకు చిన్నాపుడు జ్వరం బాగవస్తే ఆయన ఒక తాయిత్తు కట్టాడు వేటనే ని జ్వరం పోయింది అంది నువ్వు సిటీ వెళ్లిటప్పుడు కూడా మినాన్న ఒక తయాత్తు తెచ్చాడు కానీ నువ్వు కట్టుకోలేదు ఇంట్లోనే వదిలేసి వెళ్లవు ఆ తయాత్తు తో మనిషి ఎలా ఉండాలి అనుటే అలానే ఉంటాడు అంది నేను అనుకున్నాను మనసులో అధికట్టు కోకుండానే నాలా నేను ఉన్నాను లేకుంటే ఇంకా ఎలవుడేవాడినో..... (ఇంకాఉంది)

                                                                          ✍నాగేష్

No comments:

Post a Comment