💞అందమైన నామాయ💝part-6
ఆరోజు సాయంత్రం అందరం కలిసి ఊరు పక్కన ఉన్న చెరువు గట్టు పై మీటింగ్ పెట్టారు నేను హాజరు ఆయ్యాను ఏంట్రా కనిపించడమే మని వేశావు ప్రొద్దునే వెళ్లిపోయావు మామల్లి లేపకుండా. అవునరా ఆ అమ్మాయి కోసం ప్రొద్దునే ఇంటికి వెళ్ళాను మరి కనిపించింది హ కనిపించింది కాని ఎం లాభం నోటివెంట మాట రావడం లేదు మల్లి ఎలాగైనా కావాలి ఇంతకీ ఎందుకు ఏర్పాటు చేశారు అత్యవసర సభ ఎం లేదురా నువ్వు సిటీకి వెళ్లిపోయిన అప్పటినుంచి మాకు ఊళ్ళో గుర్తిపులేకుండా పోయింది అన్నాడు ఒక స్నేహితుడు. ఐతే ఎం చేదాం అని అడిగాను ఏదైనా చెయ్యాలి త్వరలో శ్రీరామనవమి వస్తుందిగా ఏదైనా కార్యక్రమా చేద్దాం అన్నారు ఇంకొకడు భక్తప్రహ్లద నాటకం వేద్దాం అన్నాడు ఇంకొకడు ద్రౌపతి వస్రభరణ నాటకం వేద్దామన్నారు నేను అన్నాను అరేయ్ రములవారి పెళ్లి రోజు అవెందుకురా రామాయణం చిన్నగా నాటక ప్రదర్శన చేద్దాం అన్నాను అవును మామ నువ్వు చెప్పింది కరెక్ట్ అలాగే నీ ప్రేయసిని చడవచ్చు అన్నాడు మరి మనకు పూర్త్తి రామాయణం స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అని అన్ని అనుకోని పాత్రాలు, డైలాగులు అన్ని ఒక్కసారి అనుకున్నాంతనువే స్క్రిప్ట్ రానే వచ్చింది అంజన్న అని మంచి చేతి రాత కలిగినవాడు స్క్రిప్ట్ రూపొందించాడు కానీ సీత,మరియు కైకేలి పాత్రలకు ఇతరులను తీసుకోవాల్సి వచ్చింది...
అనుకున్న రోజు రానే వచ్చింది ఎవరి పాత్రాలు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు నేను మాత్రం నా అసలైన సీత కోసం ఎదురు చూస్తున్నను. వేదిక పైకి రావడనికి సిద్ధంగ ఉన్నాం
ముందుగ సూచన ఇస్తున్నాం...... ఉరోలందరికి దండలు మేము వేస్తున్న నాటకం ఎవరిని ఉద్దేశించి కాదు అని మనవి
జనకమహారాజు:- మా ఆహ్వానాన్ని మార్నిచి సీత స్వయం వారానికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ముందుగా శివదనస్సును ఎవరు ఎక్కుపెడతారో వారికీ సీతను ఇచ్చి పనిపాకం జరిపింపబడును మీ ప్రతిభను చూపించుడి.
రావణసురుడు:- ఏఇ ఇది ఎంతటి పరీక్ష మునివెళ్లతో ప్రేకలిచేదా. హహ ఎంత బరువు ఉన్నది మానాడుములు విరిగినవి గాద ఇందులో ఏమైనా పెట్టినరా ఏమి
జనకమహారాజ్:- నెక్స్ట్ ఏవ్రక్కడ....
రాముడు:- ఈ సుందరి నాదే వీళ్ళు విరిచితిని జనక మహారాజ్
జనకమహారాజ్:- Your wedding will be done
రాముడు:-ok సీత బై....
After marriage
దశరథమహారాజ్:- పుత్రా నీకు రాజ్యాన్ని అప్పజెప్పి నేను సల్లవాడుతా...
కైకేలి:- I have given me two wishes and have not yet finished them
దశరథమహారాజ్:- What are they?
కైకేలి :-మొదటిది నిప్రియమైన ప్రథమ కుమారుడు రాముడు 14 ఏండ్లు జగలి పోవాలి
దశరథమహారాజ్:- The second one
కైకేలి:-నాకొడుకు భరతునికి గద్దె ఇయల్లీ
రాముడు:- What is the father?
దశరథమహారాజ్:-నువ్వు జంగలి పోవాలంట నేను మీ పినతల్లిని వదిలివేస్తా నువ్వు ఎక్కడికి పోకు
రాముడు:- No I will go
సీత:- I come
లక్ష్మణ:- I also come
రాముడు:-మొన్ననే మ్యారేజ్ అయ్యిందిగా మరిఎట్లా నిభార్య ....
లక్ష్మణ:-ఏ నీకన్న ఎక్కోన
రాముడు:-హ బాగా జెప్పినవురా.....!
సీత:-సామాను సార్ధమంటవా
రాముడు:-హ సీత అన్ని జాగ్రత్తగా సర్దు నమొబైల్ చార్జర్ మరిచిపోకు సుమ...!
After ayodhya kanda
సీత:-పెన్నిమిటి నాకు గాలేడి కావాలె....!
రాముడ:-లేడి ఎందుకు చిలుకలు ఉన్నాయి పావురాలు ఉన్నాయి అవిట్లతోని అడుకో
సీత:-లే నాకు గాదె బంగారు లేడి కావాలె.
రాముడు:-ఓకే నేను పోయిపట్టుకత్త లక్ష్మణుడు ఇన్నే ఉన్నాడు లక్ష్మణ నువ్వు వదినేకు పర్ణశాలకు కాపల ఉండు
లక్ష్మణ:-గట్లనే అన్న
రావణ:-హే, సీత హే,లక్ష్మణ
సీత:-హేయ్ లక్ష్మణ ఇన్నవా గాది మీ అన్న గొంతు లెక్క ఉంది....
లక్ష్మణ:-ఏ గాది అన్న గోంతు గాదు అనుకుంట ఒక్కసారి వాట్సాప్ చేసిచూస్తా..
సీత:-ఏ వాట్సాప్ ఆన్లైన్ లో లేడు గట్ల పోయి చూసిరావ ఒక్కసారి
లక్ష్మణ:-గట్లనే నేను పోయాచ్చిదాకా ఇగో గి లాకర్ (గీత) దటకు బై బై టెకెర్..
సీత:-ఒకే
రావణ:-భవతి బిక్షహమ్ దేవి
సీత :- Who are you
రావణ:- I am a beggar
సీత:-పర్ణశాల దాటి నేను రాలేను బిక్షం వెయ్యలేను.
రావణ:-నువ్వు పర్ణశాల విడి నాకు బిక్షం వెయ్యని చొ ఆకలితో అలుమటీంచి శపించెదను
సీత:-వద్దు..! నేను వస్తున్నాను
రావణ:-నిమ్మదనిమ్మ హహహ.. నేను రావణుడను నిన్ను లంకకు తీసువెళ్లడానికి వచ్చాను.
సీత:- Are you kidnapped?
రావణ:-Yes
రాముడు:-ఎమోరో గిట్లాచ్చినవు అక్కడ వదిన ఉందిగా
లక్ష్మణ:-వదిననే తోలిందే నిన్ను తీసుకురమ్మని లేడి ఏది?
రాముడు:-తమ్మి గది మాయలేడి మోసం జరిగింది ఎక్కడో.
లక్ష్మణ:-పోదాం పద పర్ణశాలకు
రాముడు:-సీత,సీత ఎక్కడ మీవదిన సీత కండ్లవాడుతాలే
లక్ష్మణ:-నేను రంగాన్నే చెప్పిన్నే గిన్నె ఉండవున్న
రాముడు:-పా గట్లపోయి వెతుకుదాం
గరుడ:-సీతమ్మ ను రావణుడు ఎత్తుకపొంగా జూసిన లాడై కూడా జేసినా నన్ను పొట్టుపొట్టు గోట్టిండు
రాముడు:-హనుమ
హనుమంతుడు:-హాయ్ బ్రో హౌ అర్ యు
రాముడు:- I'm sad
హనుమాన్:-వై
రాముడు:-జస్ట్ ఏ సామ్ డేస్ ఏగొ మేము వేటకు పోయినం రావణుడు అచ్చి సీతమ్మని తీసుకపోయిండు
హనుమాన్:-నువ్వు పికార్వాడకు నేను పోయజుసివాస్త...
రాముడు(నేను):-అందరిలో వెతుకుతున్న నాకళాల రాకుమారి వచ్చిందా అని అందరిని గమనిస్తున్న కనుచూపు మేరలో దగిఉంది అందల నారాశి అక్కడి నుండి వేదిక దిగి వెళ్తున్న
హనుమాన్:-గటెక్కడికే
రాముడు(నేను):-సీత జాడాకు
హనుమాన్:-గిప్పుడు నెనుపోవ్వలే గానే అంటూ తేరా మూసివేశారు.
నాటక ప్రదర్శన ఆగిపోయింది నాటకం చూడ్డానికి వచ్చిన వారు అందరువెళ్లి పోతున్నారు నేను ఆమెను చూసి ఫాల్లోఅవటం జరిగింది......(ఇంకాఉంది)
✍నాగేష్

No comments:
Post a Comment