💘అందమైన నామాయ💝part-4
అలా పార్టీ ముగించే సరికి రాత్రి 12:30 అయింది ఎవడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు నాకు ఉదయం 3:00గం||లకు మెలుకువ అయింది ఒక్కసారి లెవ్వలని ప్రయత్నం చేశాను కానీ లెవలేక పోతున్న ఎందుకని కిందికి చూశాను ఒకడు తలా నవొళ్లోపెట్టి పడుకుంటే మరొకడునా కాళ్ళ పై వాడి కళ్ళువేసి పడుకున్నాడు ఇ యదవలు తాగింది తక్కువ పైనపోసుకున్నది ఎక్కువ అందరి బట్టలు తడిచి బీర్ వాసన వస్తుంది అని మెల్లగా అక్కడి నుండి బయట పడటానికి ప్రయత్నించా ఒక్కడిని పక్కకు దొర్లించా వాడు నిద్రలో ఎదో కాల్వరిస్తున్నాడు వాడి తలపై నాచేవిని పోనిచ్చా వాడు వద్దు బుజ్జి నన్ను వదిలిపోకు అంటున్నాడు నాకు ఎం చేయాలో అర్ధం కావటం లేదు వామ్మో ఇంకొంచెం సేపు అక్కడే ఉంటె నేనె వాడి బుజ్జిని ఐపోతానేమో అని అక్కడి నుండి బయట పడ్డాను మల్లి టైమ్ చూసా 3:10 అవుతోంది అక్కడి నుండి నడుస్తూ బయలుదేరాను తలా అటు ఇటు తిప్పుతోంది జఫ్ఫాగాళ్లు మొత్తం నాకే పాటించారు బీర్ అని ఊరి నడి బోడ్డుకు వచ్చాను కానీ ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు పక్కఊరి నుండి పాల వ్యాను వస్తుంది శబ్దం విని ఆలోచనలో పడ్డాను పాలకేంద్రం మా ఇంటివైపు వెళ్లిదారిలో ఉంది కదా అని అనుకున్నాను అరేయ్ చిన్న నువ్వు గ్రేట్ ట్ర ఐ అప్రిసిట్ అని నాకు నేను అనుకున్నాను నముందు నుండి వ్యాను వెళ్ళిపోతొంది నాకు మా ఇంటికి రూట్ దొరికింది మా గల్లీలో తిరిగే ఒక కుక్క నన్ను చూస్తూ మొరగడం స్టార్ట్ చేసింది ఎఇ మనం మనం ఒకగల్లీలో ఉండే వాళ్ళము అరవద్దు తెల్లరితే సాయంత్రం ఐతే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకునేవాళ్ళం మనం మనం ఒకటే మనం మన గాల్లిలో అర్వాకుడదు నువెళ్లి పక్క గల్లీ లో అరువుపో అని నచ్చజెప్పి పంపించేసా. అంతా మా నాన్న చూసాడు ఇంటికి రరా అని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మానాన్న ఎక్కడి నుండి వస్తున్నాడు అనుకుని ఒకవేళ నాన్న కూడా ఏదైనా పార్టీ కి వెల్లడ అని ఆలోచనలో పడ్డాను అప్పడు అర్ధం అయింది పాలు కేంద్రములో పోయాడనికి వెళ్లడాని ఇంటికి వెళ్ళాను అరేయ్ రాత్రిఅంత బజర్లు పట్టుకు తిరుగుతున్నవా సిటీ లో నేర్చుకున్నది ఇదేనా అని కోపడుతున్నాడు కానీ నేను ఎం పట్టించుకోకుండా వెళ్లి పడుకున్న సమయం 6:50 అవుతోంది నాకు సైకిల్ అమ్మాయి గుర్తుకు వచ్చింది వెంటనే లేచి ఎలాగైనా అమ్మాయిని దగ్గరి నుండి చూడాలి ఈరోజు అని వెంటాన్నే లేచి స్నానం చేసి ఎలా కలవాలి అని తననుఎలా ఫాలో చేయాలి అని ఆలోచిస్తున్న అమ్మాయి సైకిల్ పై వెళ్తోంది అంటే నాకు ఓ సైకిల్ ఉంటె బాగుంటుంది కానీ నాకు ఇప్పటికిపుడు సైకిల్ ఎలదొరుకుతుంది అని ఆలోచిస్తున్నాను న ఫ్రెండ్ కు ఫోన్ చేశా వాళ్ళు ఇంకా లేవలేదు యడవగాళ్లు ఫోలిఫ్టు చేయడం లేదు ఇంట్లోకి వెళ్లి మా అమ్మ ను అడిగాను ఇచుట్టు పక్కల సైకిల్ ఉందా ఎవరికైనా అని అప్పుడు అమ్మ అంది జానకి వల్ల కొడుక్కి మొన్ననే కొన్నది కొత్త సైకిల్ అనిఅంది.! ఇంకే దొరికిది వెంటనే బంతిపుల జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను హాయ్ జానకి అని పాలకరించను హేయ్ నువ్వా ఇన్ని రోజులకు మేము గుర్తుకు వచ్చాము ఏంటి మ్యాటర్? అని ఆరాతిస్తుంది ఎంలేదు వదిన అన్న కానీ వినిపించు కోవడం లేదు ఎదో ఉంది మొన్న అడిగావు అందమైన అమ్మాయి అని ఆపింది నేను సమాధానం చెప్పలేదు మళ్ళి ఇలా అటోంది పట్నం అమ్మాయిలు సరిపోలేద పల్లెటూరి అమ్మాయిల వెంట పడుతున్నావ్ అని అంది. నేను అయ్యో అదేం లేదు అన్న కచ్చితం గ సరే ఎదో ఉండే ఉంటుందిలే అని అంది. కళ్ళు కోసం వచ్చి ముంత దాచడం ఎందుకానీ జరిగింది మొత్తం చెప్పేశాను. సరే నికిప్పుడు సైకిల్ కావలంటవ్? అంది నవ్వుతూ అవును అన్న జాగ్రత అని చెప్పి. తీసుకో అంది నవ్వుతూ ఎవరికీ చెప్పకు పీలిజ్ అని సైకిల్ తీసుకొని బయటకు వచ్చాను టైమ్ చూశాను 7:50 అవుతుంది ఇంకో పది నిమిషాల్లో అమ్మాయి ఇంటి ముందు కు వస్తుంది అని తెలుసు వెంటనే సైకిల్ తీసుకోని మాఇంటికి వెళ్ళాను ఆమె రాక కోసంఎదురు చూస్తున్నను ప్రతి క్షణం.......(ఇంకా ఉంది)
✍నగేష్

No comments:
Post a Comment