💕అందమైన నమాయ💞part-9
ఆరోజు రాత్రి నిద్ర పోయే ముందు ఆలోచించ ఎలాగైన ఆ అమ్మాయి కావాలి న ప్రేమ విషయం చెప్పాలి అని ఆమె జ్ఞపకలతో పడుకున్న ఉదయాన్నే నిద్ర లేచి బాల్కనీ లోచి చూశాను ఎవ్వరు కనపడటం లేదు రోడ్డు అంత నిర్మాశుంగా ఉంది బావుశా వెళ్లి పోయిందేమో ఎలాగోలా ఆరోజు గడిచిపోతుంది సాయంకాలం *సంధ్య* సమయన అమ్మాయి ని కలుసుకోవలని ఆమె వెళ్లి దారిలో మాటు వేశాను చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని ఆమె తిరిగి వచ్చే రాక కోసం ఒచెట్టు క్రింద ఎదురుచూస్తున్నాను ఆకాశంలో లో మార్పులు మేఘాలు చిమ్మ చీకటిని అలుముకున్నాయి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐన ఆమె రావటం లేదు ఆమె కోసం ఎదురుచూస్తున్న నకన్నులు ఆమె రాక కోసం వేచిచూస్తున్నాయి అనుకున్న సమయానికి తనువే అణువు గా పెద్దగా ఉరుములు మెరుపులు దూరం నుంచి ఆమె రాకను పసిగట్టిన నకన్నులు చూపుతిపడం లేదు చిన్న చిరుజల్లులు మొదలైనావి ఆమె ఇటు వైపుకు వస్తుంది న హృదయం లో ఏదోతెలియని అలజడి ఒక్కసారిగా గుండెను పట్టి లాగినట్లుగా ఉంది ఎదో తెలియని ఆవేదన ఆమె నేను ఉన్న చెట్టు వద్దకు చేరుకుని అక్కడ సైకిల్ పెట్టి చెట్టు క్రిందకి వచ్చింది ఆ చెట్టు విశాలంగా చాలా పెద్దగా ఉండటం వల్ల ఆమెను తప్పిచుకొని చెట్టు వెనకాల దక్కున్నాను ఒక్క మాటలో భయం తో కూడా అనుకుంటా ఆమె చెట్టు క్రింద నిలబడి హేయ భలే ఉంది అంటూ చేటు క్రింద నిల్చొని చేతులు చాపి వర్షపు జల్లుతో అడ్డుకుంటున్న ఆమేను చూసాను చిన్న లేడి పిల్లల్లా గెంతులు వేస్తోంది తన హ్మ్! భలే అల్లరిపిల్ల' అనుకున్నాను పరిశీలనగా ఆ అమ్మాయి వంక చూసా రెడ్ కలర్ చుడీ ప్యాంట్ పై ప్రింటెడ్ డిజెన్ ఉన్న వైట్ న్ బ్లూ మిక్స్ టాప్ వేసుకుని తన పొడవాటి జాడ పాల మీగడ లాంటి మేని ఛాయా, కాలువ రేకుల్లాంటి కళ్ళు, సంపాంగి ముక్కు కందిరీగ రేకుల్లా ఆమె ముఖం పై ఆడుకుంటున్న ముంగురులు వావ్ బ్యూటిఫుల్ అందమే కాదు అల్లరి కూడా ఉంది ఆమె ఆ వర్షంలో తడుస్తూ వర్షాన్ని ప్రకృతి అందాలను ఆహ్వానిస్తుంది ఆ వర్షంలో తడుస్తూ తనచుట్ట తను తీరుతుంది కొంత సమయంనికి వర్షం ఆగిపోయింది నేను చెట్టు చాటునుండ బయటకి వచ్చాను ఆమె నన్ను చూసి మౌనంగా ఉంది నేను ఆమెను చూస్తూ నన్ను నేను మర్చిపోయా ఇంతలో ఆమె వెల్లో పోతుంది నేను ఒక్క క్షణం లో ఎక్కడికో వెళ్లి పోయాను న మనస్సు స్వర్గపు అంచులు దాటింది ఆ లోకం నుండి తేరుకొని హలో మిమ్మల్ని మేడం అంటూ పాలకరించను హ ఏంటి అంది కోపంగా
నేను:నేను ఒక్కటి చెప్పాలి
ఆమె :అదే ఏంటి
ఉదయ్:మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను
సంధ్య:ఏంటి...?
ఉదయ్:ఎం లేదు ఈ చుడీదర్ లో బాగున్నారు
సంధ్య:అవునా థాంక్స్
ఉదయ్:ఏ సంధ్య నీతో ఒక మాట చెప్పాలి
సంధ్య:చెప్పు. అయిన నువ్వు ఇక్కడ ఎం చేస్తున్నావు.
ఉదయ్:అది నికోసమే ఎదురు చూస్తున్నను
సంధ్య:అవునా ...!ఎందుకో
ఉదయ్:నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ వర్షం సాక్షిగా, నల్లటి మేఘాల సాక్షిగా ,ఈ చెట్టు సాక్షిగా మన ప్రేమకు చిహ్నం ని నవ్వు ఇదిగో పువ్వు🌷
* love you* అని చెప్పాను ఆమె ఎం మాట్లాడకుండా కోపంగా వెళ్లిపోతోంది
"ఓయ్" ఎం మాట్లాడకుండా వెళ్లి పోతున్నావు
ఆమె:ఎం మాట్లాడ మంటావు చీకటి పడుతుంది రేపు మాట్లాడుకుందాం.అని చెప్పి వెళ్ళిపోయింది
నాకు ఉదయాన్నే పుణె నుండి కాల్ వచ్చింది ఇంటర్వ్యూ కి రమ్మని సో వెల్లసి వచ్చింది మూడు రోజుల ప్రయాణం పుణె లో గడిచింది అనుకున్నట్టు గానే నాకు జాబ్ వచ్చింది అమ్మాయిని కలవడనికి సమయం కూడలేదు ఒకరోజు కలసి మాట్లాడాలి అనుకున్నాను అనుకున్నట్లుగానే ఒక రోజు సంధ్యకాలం కలుసుకున్నాం
సంధ్య:ఎం ఐపోయావు నాకు కు తెలుసు ఈ ప్రేమ దోమ మాకు వద్దు కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉందాం
ఉదయ్:నిన్ను కలుసుకోడం కోసమే ఇంకా ఇక్కడ ఉన్నది ఆ విషయం తెలుసా .
సంధ్య :అబ్బో సర్ కి టైం సరిపోవడం లేదు కాల్వడనికి
ఉదయ్:హేయ్ నిజమే నాకు పూణే లో జాబ్ వచ్చింది నేను వెళ్ళాలి ఇంకో వారం రోజుల్లో
సంధ్య:ఆ; కంగ్రాట్స్
ఉదయ్:థాంక్స్
సంధ్య:మంచిది బుద్దిగా పని చేసుకో ప్రేమ పెళ్లి అంటూ నచుట్టు తిరిగి టైం వెస్ట్ చేసుకోకు
ఉదయ్:నేను సరే మన ప్రేమ విషయం ఎం చేసావు
సంధ్య:చెప్పాను గా నాకు ప్రేమ పై నమ్మకం లేదు
ఉదయ్:నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్న
సంధ్య:మి మనస్సు మిస్టమ్
ఉదయ్:నేను అంటే నాకు చాలా ఇష్టం నువ్వు అంటే ఇంకా ఇష్టం
సంధ్య:అబ్బ ఛా...!
ఉదయ్:ఆమె ఎం చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్లి పోయింది నేను పుణె వెళ్లి రోజు రానే వచ్చింది ఆరోజు ఆమెను బస్టాప్ లో చూసాను తన స్నేహితలతో వెళ్లి కలిసి కాసేపు మాట్లాడను కానీ ఆమెను కాలవడం ఇదే చివరి సారి అవుతుంది అనుకోలేదు. (ఇంకా ఉంది)
✍️నాగేష్

No comments:
Post a Comment