Friday, August 2, 2019

💝అందమైన నామాయ💖part-3

ఇంటికి బయలుదేరుతున్నాం వెళ్తున్న దారిలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజముగా ఆ తాయత్తుకు అంత శక్తి ఉందా అలా ఉంటె అందరూ మారి ఉండవచ్చుగా మారి అయన ఏమైనా సాదించొచ్చుగా ఆంత ఉట్టి  ముడ నమ్మకాలు అని కొట్టి చంపేశాను ఇంటికి చేరుకున్నాం భోజనం చేసి తరువాత టీవీ ఆన్ చేసి సినిమా చూస్తూన్నాను ఇంతలో ఎవరో వచ్చినట్లు అనిపించి తల గుమ్మం వైపు తిప్పను వాకిట్లో నిల్చొని ఉంది బంతిపుల జానకి నేను తనవంక చూస్తున్న సంగతి తెలిసినట్టు లేదు అమ్మ తో మాట్లాడుతుంది నాకు ఆమె గుర్తేలేదు మర్చిపోయాను నేను లేచి నిలబడి గుమ్మా వైపు అడుగులు వేస్తున్నను నావైపు చూసి ఎం మరిది అంత బాగేన అని పలకరించింది అంత బాగేకాని అని అక్కడే ఆగిపోయాను ఎం మల్లి ఎప్పుడు పోవుడు అంది  చూద్దాంలే అంత తొందర ఎందుకు అంటూ అటువైపు చూశాను అమ్మ అక్కడే ఉండి ఇక నేను ఎం మాట్లాడ లేకపోయాను కొద్దీ సేపటికి అమ్మ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లి ఏవో తీసుకురావడానికి అప్పుడు నేను ఆమెతో మన ఊరిలో నీకు తెలిసిన  అందమైన అమ్మాయిలు ఉన్నారా అని అడిగాను ఎం మరిదిగారు అప్పుడే పెళ్ళికి సిద్దమైపోయారు అంటూ నవ్వుతోంది ఇంతలో అమ్మ వచ్చింది ఎం అంటున్నాడు విడు అంది నేను జానకి వైపు చూస్తూ తలుపను లోలోపల నవ్వుకుంటూ ఎం లేదు అత్త అందరు బాగున్నారా అని అడిగాడు అంతే అని నవంక చూసింది నేను తలది అంచుకొని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లి పోయాను వాడికి సిగ్గుకొంచము ఎక్కువ అమ్మ అని అంటుంది జానకితో మా అమ్మ అవును అత్త నాకు ఇప్పుడు మీరు చెబితేనీ తెలిసింది అంటూ ఇంట్లోకి తొంగి చూసింది నేను టీవీ ముందు కూర్చిన్నాను న మొహం చూస్తూ నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం ఐదు అవుతుంది న ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు ఏక్కడ్ర మామ పార్టీ అన్నావు మందు అన్నావు.నేను వస్తున్నా వెట్. ఇంట్లో నుంచి వెళ్లి టప్పుడు అమ్మకు చెప్పను ఫ్రెండ్ బర్త్ డే ఈరోజు పార్టీ ఇస్తున్నాడు నేను రావడనికి లేట్ అవుతుంది మీరు తినేసి పడుకొండి అని చేప్పి బయటకు వచ్చాను ఇంతలో న ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు పదరా తొందరగా అన్నను అవును మనవాళ్ళందరికి చెప్పారా అందరు ఎవరెవరు అని అన్నాడు అంటే అందరికి చెప్పాలిసింది ఎవరిని పిలువ లేదురా మనము నాలుగురమే అని వైన్స్ ముందు బండి అపి చలో వాళ్లకు ఫోన్ చేద్దాం ఇక్కడికి వాస్తరు అని అన్నడు వద్దురా ఎక్కడన్నా దూరంగా ప్లాన్ చేద్దాం అని అన్నను నేను మా పతింట్లోకి కి వెళ్దామా అని అన్నడు సరే అని బీర్ చికెన్ ఇంకా పార్టీ కి తగిన సామాను తీసుకోని వెళ్ళాం ఇంకిద్దరు అక్కడి వచ్చారు తెచ్చిన సామాను ముందుపెట్టి ఓపెన్ చేసి పార్టీ ప్రారంభించాం నాకు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది ఏవరి బిజీ లో వాళ్ళు పెగ్గులు లాగిచుతున్నారు ఏరా మామ నువ్వు తగలేదు అన్నాడు కాదురా నేను ఒక విషయం చెప్పాలి అన్నాను ఒకటి కాదు మామ ఈరోజు మొత్తం నువ్వే మాట్లాడు అన్నాడు అందులో ఒకడు సిటీ విషయాలు చెప్పు బావ అన్నాడు ఇంకొకడు అవి కాదురా నేను రోజు ఒక అమ్మాయిని మాఇంటి ముందు చుస్తున్నాను అన్నను అందులో ఒకడు అరేయ్ ఆ గోపి గాడి చెల్లెనే కావచ్చు అన్నాడు చల్ కాదు అది ఇప్పుడు 7th మా బావ 7th అమ్మాయి చుస్తాడా నీకు ఎలా కనిపిస్తున్నాడు. అరేయ్ అపాండిరా. సారీ మామ ఆ పాలెం పూర్తిగా ఐపోని అన్నాడు వాడు మాట్లాడేది బీర్ గురించి నాకు ఎం అర్ధం కాలేదు అవన్నీ రేపు ప్రొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు ఒకపాట పడు మామ అన్నడు నా ఫ్రెండ్ ఇక తప్పుతుందా... బ్రు బ్రు అని పాడటం మొదలు పెట్టాను బై బాయ్ య్యే బంగారు రావనమ్మ బావి చేరుకాడ బొరిగు రావనమ్మ నువచ్చి వారం పది రోజులకి నెను ఉంటా అద్దాల మెడల్లోరావనమ్మ అద్దాల మెడల్లో ఉండేటి పిల్లడు రా పోయిపోరిగుడిసే పడుజేసింవ్ రో మందలోడా ఓరి మయిలోడ మామ రారా ఓరి చిన్నవాడ......(ఇంకా ఉంది)

                                                                                 ✍  నాగేష్

No comments:

Post a Comment