Friday, August 2, 2019

💖అందమైన నామాయ💞 part-7

నేను వేదిక నుండి బయటకు వచ్చి అటు ఇటు చూశాను చాల మంది ఆడవాళ్లు ఒక గుంపుగా వెళ్తున్నారు అందులో నా సుందరి కూడా ఉంది కానీ ఎలా చూడాలి ఎలా కలవాలి అని ఆలోచిస్తున్నాను కొంత దూరం వాళ్లను ఫాలో  చేయాలి అనుకున్నాను ఎవరో పిలిచినట్టుగా అనిపించింది వెనుదిరిగి చూశాను ఒకడు ఫుల్గతగి ఉన్నాడు నన్ను చూసి పాట పడటం మొదలు పెట్టాడు" ఏయ్ కృష్ణ ముకుంద మురారి" అంటూ నాచుట్టు తిరుగుతూ పాటలు పాడుతూన్నాడు విడు ఎవడో రామునికి కృష్ణనికి భేదం తెలియాదు అనుకుంట వన్నీ నాచుట్టు తిరగడం అపమన్న ఆగటం లేదు నేను వెంటనే భక్త నేను కృష్ణుడను కను రాముడిని అని  చెప్పాను వాడు ఇంకో పద్యం అదుకున్నాడు దాశరథి కరుణపయోనిధీ అని నాకు విసుగు తెప్పించాడు చుట్టూ చూశాను ఎవరు లేరు అందరు వెళ్లి పోయారు విడు మాత్రం నన్ను వదలడం లేదు భక్త నీకు ఎం కావలి నాయన అని అడిగాను వాడు స్వామి నేను చాలా తెలివైన వాడినని నిరూపించుకోవాలి అని అన్నాడు నేను సరే. నేను ఎం కావలి అని ప్రశ్నింను నాకు ఆటోగ్రాఫ్ ఇప్పించండి స్వామి అన్నాడు భక్త నాదగ్గర ఇప్పుడు పెన్లేదు పేపర్ లేదు నాయన మరియెప్పుడ  ైకలిసినప్పుడు  ఇస్తాను అని చెప్పాను ఐన వినిపించు కోవడం లేదు నేను చేసేంది ఎం లేక లాగి పెట్టి ఒక్కటి చంపమీద ఇచ్చాను చూడు నాయన ఇది నా ఆటోగ్రాఫ్ పదిలంగా దాచుకో అనిచెప్పి కనులు మూసుకో అని అన్నాను ఏందుకాని ప్రశ్నించకుండా మూసుకున్నాడు అక్కడే ఉన్న చిన్న గోడదూకి నాటక స్థలానికి చేరుకున్న న స్నేహితలు కంగారు పడుతున్నారు నాటకం మొత్తం నాశం చేసావ్ అని విరుచుకు పడ్డారు అందరు ఒక్కసారిగా. నేను ఆ అమ్మాయి కోసం వెళ్ళాను అని చెప్పాను కనిపించింద అని. నేను నాకు ఒకడు తగిలాడు అని ఫ్లాష్ బ్యాక్ చెప్పేసాను అందరు నవ్వుతున్నారు నీకష్టం మకు కష్టంగా ఉంది అని రేపు ఉదయాన్నే అమ్మాయి కలుద్దాం అని అప్పటికప్పుడే ప్లాన్ వేశారు ఉదయం 7:00 అవుతుంది న ఫ్రెండ్స్ అందరు మాఇంటి ముందు ఉన్నారు ప్లాన్ అమలు చేస్తున్నరు నాకు ఒక సైకిల్ ఒక బుక్ ఒక పెన్ అన్ని ఇచ్చి నరసింహా సినిమాలో రజినీకాంత్ ను పంపినట్టు నన్ను ఆమె వచ్చే టైంకి వెంట వెళ్లేందుకు అన్ని సిద్ధం చేశారు మా ఇంటి ముందు నుండి ఒక ముసలి వ్యక్తి వెళ్తూ ఎర మనువడ లంక నుండి సీతను తీసుకొచ్చార లేక వచ్చే శ్రీరామ నవమికి తీసుకొస్తారా అని వెటకారం చేస్తువెళ్లి పోయాడు నేను అనుకున్న సమయానికి ఆమే వస్తుంది దూరం నుంచి చూస్తూ అందరికి చెప్పను అరేయ్ చాల బాగుందిరో ని పిల్ల అని కామెంట్ చేస్తున్నారు ఇంకొంచం చేరువైంది నన్ను వెంట ఫాలో చేయమన్నారు ఆమె దగ్గరికి వచ్చింది రోజు మా ఇంటి వైపు చూస్తూ వెల్లుతుండేది కానీ ఆరోజు చూడలేదు నేను వెంట వెళ్లాడనికి సైకిల్ తిశాను మా ఇంటినుండి ఆమె వెనుకాలే వెళ్తున్నాను కానీ ఎక్కడో భయంగా ఉంది గుండె వేగంగా కొట్టుకుంటుంది మావాళ్ళ అల్ ద బెస్ట్ అని చెపుతున్నారు బయటకి నవ్వుతు కనిపించిన లోపల మాత్రం ఎదో అలజడి తెలియని ఆవేదన ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి ఆమె నా వంక చూడటం లేదు ఇంకొంచెం దూరం ఫాలో చేశాను తాను ఎటు చూడకుండా వేగంగా వెళ్తుంది ఎలాగైనా పాలకరించాలి అని మదిలో ఉన్న మౌనగానే సాగుతుంది న ప్రయాణం  గగ్ర ఓనిలో ఆమె  angel (దేవదూత)ల ఉంది ఎలాగైన పాలకరించాలి అని ప్రయత్నిస్తున్న. కానీ ఏదో అప్రమత్తంగా ఉండి ఆమె గమనించుకోలేదు ఆమె ఓని (చున్నీ) సైకిల్ వెనుక చక్రంలో చ్చిక్కుకుంది ఆ సంగతి ఆమెకు తెలియదు నేను చూసిన వెంటనే ఎలా చెప్పాలా ఆలోచిచూస్తున్నాను ఇంతలో ఇంకొంచం ఓని చక్రంలోకి చేరింది ఆమెను పిలువలి అనిపించింది కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు "ఓయ్ గఘ్ర ఓని పిలిచాను ఒక్కసారిగా వెనుదిరిగి చూసింది నన్ను చూసి ఇంకా వేగంతో వెళ్ళిపోతోంది క్షణం లో నాకు కనిపించనంత దూరం వెళ్ళిపోయింది నేను ఇంకొంచెం వేగంగా వెళ్ళాను ఒక చెట్టు క్రింద సైకిల్ ఆపి అటు ఇటు చూస్తూ ఆమె ఓని సైకిల్ చక్రం లో నుండి తీయడానికి ప్రయత్నం చేస్తోంది కానీ రావడం లేదు. నేను వెళ్లి I can help you అని అడిగాను అందుకు సమాధానం చెప్పకుండా నిలబడి అటు తిరిగి చూస్తుంది అబ్బో అని మనసులో అనుకున్నాను వెళ్లి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను నా వంక అదోలా చూస్తోంది ఆమె చూపులు న గుండెల్లో గుచ్చుకుంటున్నాయి చేతులు వణుకుతున్నాయి Please అలా చూడకు నాకు ఎక్కడో తెలియని  నొప్పిపుడుతుంది అని అన్నాను ఆమె కాలువ కండ్లను తిప్పుతూ చూస్తుంది కొద్దీ కొద్దిగా న గుండె తీవ్రత పెరిగిపోతుంది తొందరగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నగాని రావడం లేదు కొద్దీ సేపు ఆమె అందాలను
మనసులోనే వర్ణించుకున్నాను

న కనుపాపలలో మెరిసిన నక్షత్రముల నింగి విడిచి నన్ను చేరిన అందమా దివి నుంచి దిగి వచ్చిన నా ప్రియతమా....

సంపగి ముక్కు ఆ ముక్కు పై ముక్కు పుడక నన్ను పిచ్చెక్కిస్తున్నది ఇంకా మత్తెక్కిస్తుంది.

నెమలి కన్నులాటి అందమైన నిన్నే చూడలంటుంది నిరంతరం న మానస్సే....

అంతలో హలో మీమల్లె ఎం చూస్తున్నారు అని ప్రశ్నించింది  నేను హఎంలేదు అని సైకిల్ చక్రం లోనుండి కష్టపాడి ఓని చిరిగి పోకుండా బయటకు తీసి ఇచేస్తూ అప్పుడే చెప్పుకున్న న మనసులో
 i love you "మాయ" అని ఆమె చూస్తూ అలాగే ఉండి పోయాను ఓని తీసుకోని వెళ్లి పోతోంది కొంచెం చిరాకులో ఉంది ఆమె. నేను వెంటనే మాయ లోకంలో నుండి బయటకు వచ్చి "ఓయ్" అని పిలిచాను వెనుదిరిగి చూస్తూ ఏంటి అంది కోపంగా (ఇంకాఉంది)

                                                                                                                               ✍నాగేష్

No comments:

Post a Comment